Pages

Monday, December 23, 2013

!!మేమే ఇండియన్స్!!




పోయొద్దు అన్న చోటే పోస్తాం.........................!
ఆపొద్దు అన్న చోటే ఆపుతాము............................................!
వెళ్లొద్దు అన్న చోటే వెళ్తాము...............................................!
ఇవ్వొద్దు అన్న చోటే ఇస్తాము.............................!
తాగొద్దు అన్నదే తాగుతాము...........................!
చేయొద్దు అన్నదే చేస్తాము........................!
వేయకూడదు అన్న వాడికే వోట్ వేస్తాము.......!
సత్యం పలికే హరిశ్చంద్ృులం...అవసరానికో అబద్దం............ మనకి ప్రతీదీ అవసరమే...!
నిత్యం నమాజు పూజలు చేస్తాం...రోజూ తన్నుకు చస్తాం...........మనకు మనుషులు కన్నా మతాలు కులాలు ముఖ్యం..!

గురూ ఇధి ఇండియా మేము మారము....ఎవ్వర్ని మారనివ్వం.

దేవాయాని...ఇప్పుడు టీవీ లలో పరిచయం అవసరం లేని పేరు. ఈ రోజే కొత్తగా మన దేశం పరువు అగ్రరాజ్యం ముందు పోయింధేమో అన్నట్లు కొత్తగా మాట్లాడుతుంది మన మీడీయ అండ్ మన నాయకులు. ఇప్పుడే కొత్తగా వీళ్ళకు పరువు గుర్తుకోచిందా.....? Dr. AP J అబ్దుల్ కలాం గార్ని, జార్జ్ ఫెర్నాండెజ్ ని US ఏర్‌పోర్ట్ లో అడ్డుకున్నప్పుడు గుర్తు లేదా...!

మనకి అలవాటు గా మారిపోయింది..ఏ పవర్ లేని వాడు లేక ఏ పైస లేని వాడే చట్టాలను గౌరవించాలి. అంతే కానీ పదవి లో ఉన్న వాళ్ళకి పైసలు ఉన్నవాళ్ళకి చట్టాలు చుట్టాలు లాంటివి. ఏ రాజకీయ నాయకూడినో ఏ కోటీశ్వరిడీనో మన దేశం లో తప్పు చేస్తే అరెస్ట్ చేసి కోర్ట్ మెట్లు ఎక్కించాలంటే ఎన్ని సంవత్సరాలు పడుతుందో ఏ సామానయుడ్ని అడిగినా అర్డమవుతుంది.

కానీ అన్ని దేశాలు మనలా ఉండవు కదా మిత్రమా...!! న్యాయం దర్మం అనేవి అందరు మనలా త్వరగా మర్చిపోలేరు కధా....!! మనకంటే ఇవన్ని కొత్త కానీ పాపం వాళ్ళకి అలవాటె. అసలు దేవాయని కేస్ లో నిజ నిజాలెంతో తెల్సుకోకుండా ఈ న్యూస్ ని TRP రేటింగ్ కోసం ఒక మహిళకు అన్యాయం జరిగింది దేశం పరువు పోయింది అని బోడి గుండు కి మోకాలికి ముడి పెట్టడం అవసరమా...!

ముందు మన కల్ల ముందు మన మద్యలో మహిళలకు జరుగుతున్న అన్యాయాన్ని ఆపండి, లేకపోతే న్యాయం జరిగేలా చూడండి. మన వలన మన దేశం పరువు దిగజారకుండా చూడండి. మేము మారుతాం.......ఎదుటి వాళ్ళని మారుస్తాము.

అని ఆశిస్తూ. మీ....................................సతీష్.

5 comments:

  1. మనం మారాలి. మనం మారకుండా ఈ రూల్స్ మారవు . బాగా రాసారు సతీష్

    ReplyDelete
  2. Exactly బాగా రాసావ్ నా అభిప్రాయం కూడా అదే అక్కడ ఏమి జరిగిందో అనేది కరెక్ట్ గ తెలుసా ఈ మీడియా కి ఓరాసేస్తారు చూపిస్తున్నారు టీవీ లలో అబ్దుల్ కలాం గారి టైం లో ఇంత హడావడి ఎందుకు చేయలేదు..elections మహిమ ... జనాలు ఇప్పటకైన కళ్ళు తెరిస్తే బాగుండును.All the best Satish :)

    ReplyDelete
  3. Thanks Venkata Ramarao and Aruna aunty :)

    ReplyDelete
  4. This comment has been removed by the author.

    ReplyDelete