Pages

Sunday, January 31, 2010

అద్దాలమేడ2

               హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ?నా అద్దాలమేడ రెండో Episode కి వచ్చాము, అలా ఊరిలో Software పరిస్తితి ఉంటె అంతా తెల్సిన మన ఫ్రెండ్స్ పరిస్తితి ఎలా ఉందొ ఈ రోజు చూద్దాం. ఒక ఫ్రెండ్ ఉంటాడు, తను చేసే job software కాదు, So ఈ సాఫ్ట్వేర్ వాడ్ని చూసి ఏందీ మామ నికేంటి చెప్పు పెద్ద జాబు వారానికి 2 డేస్ Holidays ఎంజాయ్ చేస్తున్నావ్ లైఫ్ ని. నేను ఒకటే అనుకుంటున్నాను జీవితం లో చాల మంది software job ఉంటె చాలు ఇంకేమి వద్దు మన ఈ జాబ్స్ అన్ని వేస్ట్ అని ఎందుకు ఫీల్ అవుతారో నాకర్ధం కాదు.


                                ఫ్రెండ్స్ ఒకవిషయం చెప్పనా....ఒక గొప్ప వ్యక్తీ చెప్పిన మాట నాకు చాల ఇష్టం. "ఎదుటి వారి లైఫ్ తో నిన్ను compare చేసుకోకు, వాళ్ళ ని నువ్ బయటినుండి మాత్రమె చూస్తున్నావ్ వాళ్ళ అంతరం లో ఎన్ని బాదలున్నాయో నీకు తెలియదు". అలానే ని job ని నువ్వు ఇష్టపడు నీకు నచ్హలేద నికిస్టంయిన field కి వెళ్ళటానికి ప్రయత్నించు, అంతేగాని ఎవరో చెప్పారు అందులో ఎదౌ ఉంది 2 డేస్ Holidays ఉంటాయి ఇలా అనుకోవద్దు.


                               ఫ్రెండ్స్ నేనేదో ఈ software field మంచిది కాదు ఇందులోకి రావొద్దు అని నేను మీకు చెప్పదలుచుకోలేదు, ఎందుకంటే ఈ software field అనేదే లేకపోతె మన ధయినందన జీవితమే లేదు, నాకు మాత్రమె ఇష్టం లేదు అని చెప్పదలుచుకున్నాను and ఇంకో విషయమేమిటి అంటే ఎంతో తెలివి గల్ల నా ఫ్రెండ్స్ ఈ ఫీల్డ్ లోనే లైఫ్ అంత ఉందని వాళ్ళ కి ఉన్న ఎంతో Talent ని Time ని వృధా చేస్తున్నారనే చిన్న బాధ తో నాకు నేను రాసుకుంటున్నాను.


                                    ఇప్పుడున్న generation లో ప్రతి ఇంట్లో ఇదే సమస్య, వాళ్ళ అబ్బాయి కి ఆఆ కంపెనీ లో జాబు వచ్చిందట కదా నువ్వు కూడా అందులో ట్రై చేయొచ్చు కదా, అస్సలు వాడు చదివిన్దేంటి వీడు చదివిన్దేంటి అని ఆలోచించరు, వాడికి పెద్ద job వచ్చింది వీడికి రావాలి అంతే, నాకు ఒక ఫ్రెండ్ ఉన్నాడు వాడి పేరు చెప్పదలుచుకోలేదు, వాడు ఇది చదివితే వాడికే అర్ధమవుతుంది, వాడికి ఎంతౌ Tallent ఉంది, వాడికి Groups లాంటివి రాస్తే చాలా Easy గ వస్తుంది కాని వాడికి Software job మాత్రమే కావాలి, వాడికి అదంటే చాలా ఇష్టమా అది కాదు అందులో ఎదౌ ఉంది అనే చిన్న పిచ్చి వాడికి, నేను వాడ్నేదో తక్కువ చేద్దామని చెప్పట్లేదు, నా ముందు ఎంతో talent ఉన్న నా ఫ్రెండ్ వాడి bright futer ని Miss అవుతున్నాడు అని చిన్న బయం తో ఇలా రాసుకుంటున్నాను.


                              ఫ్రెండ్స్ ఒక మంచి మాట చెప్పి ఈ అద్దాల మేడ ని End చేస్తున్నాను. ''ఒకడు నిస్సహాయం గ దేవుడ్ని తిడుతున్నాడు, వాడికి Car ఇచ్హావు వీడికి పెద్ద Job ఇచ్హావ్ ఇన్ని రోజులయింది నాకు మాత్రం ఏమి లేదు నేను కాలి గ ఉన్నాను అని అంటున్నాడు, ఒకతను వచ్చి బాబు 1 Lakh ఇస్తాను ని ఒక చెయ్యి ఇస్తావా అన్నాడు అప్పుడు వీడు బాబొఇ నేను ఇవ్వను అన్నాడు, సరే 2 Lakhs ఇస్తాను ని కాలు ఇస్తావా అన్నాడు, మల్లి వాడు బబొఇ నేన నువ్వెంతిచ్చిన నా బాడీ లో ఏ Part ఇవ్వను అన్నాడు, అప్పుడతను ఇంత విలువయినవి నీకు దేవుడిస్తే ఇంకా ఏమి ఇవ్వలేదని అంటావే అని వెళ్ళిపోయాడు" . So ఫ్రెండ్స్ ఎప్పుడు మనకి అది లేదు ఇది లేదు అని ఫీల్ అవ్వొద్దు ప్లీజ్...... OK నా ఉన్న దాంతో హ్యాపి గ ఉందాము ఇంకా లైఫ్ చాలా ఉంది......Thanks
Your 's ........సతీష్.


Thursday, January 28, 2010

అద్దాల మేడ1
హాయ్ ఫ్రెండ్స్,  

                                     అద్దాల మేడ చాల బాగుంటుంది కదా(చూడటానికి), నా బ్లాగ్ లో  ఫస్ట్ ఈ అద్దాల మేడ గురించి ఎందుకు చెప్తున్నాను అంటే నేను ఇప్పుడు ఉంటుంది ఈ అద్దాల మేడ లోనే కాబట్టి. 


                   మన అసలు స్టొరీ లోకి వస్తే. సతీష్ అంటే నేనే. నా గురించి కొంచెం చెప్పుకోవాలి కదా. తప్పదు మనకి ఇష్టం ఉన్న లెకపొఇన ఒక బుక్ రాసే వాడు వాడి గురించి ఒక పేజి రాసుకుంటాడు అందు కే నేను ఒక పేజి కాదు లే ఒక పేరా చెప్తా. నా పేరు సతీష్ కుమార్ ధనేకుల. నేను గుండాల అనే ఒక చిన్న పల్లెటూరిలో జన్మించానండి. నాకు చాల ఆనందంగ ఉంది ఈ విధం గ అన్న మా ఊరి గురించి అందరికి చెప్తున్నందుకు. ఓకే ఇది చాలు అనుకుంట ఇంకా ఆపెస్తున్నన్లె ఓకే న ఎ సరి మీరు అడిగేదాకా చెప్పను.


            ఈ బ్లాగ్ కి అంతర్ముఖం అని పేరు ఎందుకు పెట్ట అంటే మన అందరి లోపల ఒక వేరే మనిషి ఉంటాడు కదా. అదే అండి మనకి ఇష్టమయిన మనసు. మనసుకు ఒకటి నచితే బయట ఇంకొకటి చేయాలి ఇదే కదా లైఫ్ అందుకే ఆ లోపటి మనసుకోసం ఈ బ్లాగ్. మనసుకి నచ్చింది మీకు చెప్పాలంటే ఇంత కష్టమా? నిజం చెప్పండి గుండె మిద చేయి వేసుకుని మీకు నచినట్లు మీరు ఉంటున్నారా?లేదు కదా నేను ఉండలేకపోతున్నా అండి. Example నాకు ఈ సాఫ్ట్వేర్ జాబు అంటే ఇష్టం లేదు కాని చేయక తప్పట్లేదు. ఈ అద్దాల మేడ కాన్సెప్ట్ ఇప్పటికి మీకు అర్ధమయి ఉంటుంది అనుకుంటున్నా......


                              కోత్తగా ఒక పల్లెటూరి వాడికి భాగ్యనగరం లో ఒక పెద్ద సాఫ్ట్వేర్ కంపెనీ లో జాబు(software engineer) వచిందండి. ఇంకేముంది ఊరిలో సాఫ్ట్వేర్ జాబు అంటే దాని గురించి తెలియని వాడికి కూడా అదొక పెద్ద రాజ యోగం అనమాట(వాలకి తెలిదు కదా అసలు మేటర్).ఇక పక్కింటి వాలకి రెక్కలోచేసాయి అండి వాళ అబ్బైకి పెద్ద ఉద్యోగం వచిందట(ఈమేకు వచినట్లు) నెలకు ౩౦,౦౦౦ అట(వీడికి వచెది 20 ౦౦౦ కాని ఆమె ఇంకో 10 ౦౦౦ ఆడ్ చేస్తుంది), ఇంటికి ఎంత పంపిస్తున్నాడు(వీలకేండుకండి) ఇక ఫ్రీ ఆడ్ అనమాట.పాపం ఇంట్లో వాలకి ఎటువంటి ఆశలు ఉండవు వాడు పంపిస్తాడు ఏదో చేద్దాము అని.


                   ఈ గ్యాప్ లో ఒకసారి ఊరికి వెళ్తే పక్కింటి వాడు బాబు సాఫ్ట్వేర్ అంటే ఏమి చేస్తారు అంటాడు, నిజం చెప్పాలంటే వీడికే  తెలీదు ఏమి చేస్తాడో(copy & paste).అప్పుడు అదో ఒకటి చెప్పాలి కాబట్టి మీరు ATM కి వెళ్లి కార్డు పెడితే మనీ వస్తాయి కదా, మీరు Remote నొక్కితే TV వస్తుంది కదా అవ్వని వచేలా మేమే చేస్తాము అని చెప్తాడు, అబ్బో పెద్ద పనే అని వాడనుకుంటాడు(నిజం గ ఇవన్ని చేసేది పెద్ద Programers).


                      ఈ లోపు మన రాజు గారు(అదే అండి మన సత్యం రాజు) కంపెనీ బోర్డు తిప్పేసాడు.ఊరిలో ఇప్పటికి కంప్యూటర్ జాబు అంటే సత్యం computerse అని అనుకునే వాలు చాల మంది ఉన్నారు. మన ETV వాళ దయ వాళ్ళ పక్కింటి ఆవిడకి ఈ విషయం తెల్సిపాయింది, ఈ సారి మల్లి ఫ్రీ ఆడ్ మనకి Faver గ కాదు,''నీకో విషయం తెల్సా కంపూటర్లు అన్ని పడిపోయి అట సత్యం ముసేసారట, వాళ అబ్బాయి జాబు పోయే ఉంటది(వాడు చేస్తుంది సత్యం లో కాదు)" అని మల్లి ఫ్రీ గ ఆడ్ ఇస్తుంది....(ఇంకా ఉంది)


(హహహ వీక్లీ సేరిఅల్స్ లో ఇలానే రాస్తారు గ లాస్ట్ లో.... జస్ట్  ఫర్ ఫన్ కోసం మల్లి కలుద్దాం)

Your's.....సతీష్

Your's.....సతీష్.