మనసు ఒంటరవుతుంది….. మనుషులకు దూరం అవ్వమంటుంది…. గుండె ఉప్పెనవుతుంది…… మాట పెదవి దాటి రానంటుంది…. కాలం కదిలిపోతుంది…. మనసు మూగపోతుంది….. చెరిగిపోని చూపులు అన్ని… తరగిపోని కలలు కొన్ని…. నువ్వు లేని జీవితం గుర్తు కూడా లేదని…. ఈ క్షణం ఇలా గడిచిపోని… మౌనంగా కాలం వడిలో నన్ను కరిగిపోని…..
బాగుంది.
ReplyDeleteThanks Jalataruvennela gaaru
ReplyDeleteBagundhi Andi Satish garu...
ReplyDelete