నిజాయితీగా మాట్లాడుకుందాం. ఒక్కడంటే ఒక్క హుందాతనం గల నాయకున్ని (మన్మోహన్ సింగ్ గార్ని వదిలేద్దాం) ప్రస్తుత రాజకీయాల్లో జల్లెడ పట్టి చూపించండి. అందరూ అందరే. ఈ పార్టీ ఆ పార్టీ అని లేకుండా ఎక్కడ లాభం కనిపిస్తే అక్కడికి గెంతే జంపింగ్ జపాంగ్ లే అందరూ. "హుందాగా విడిపోవడం - వ్యక్తిత్వ హననం" - రవిరాజ్ అలా చేసి ఉండాల్సి కూడదన్నదే మీ అభిప్రాయమైతే నేను కూడా మీతో ఏకీభవిస్తాను. కానీ ఇక్కడ హననానికి గురైన నాయకుడి విషయం లో మనం అంతగా జాలి పడాల్సినంత సీనేం లేదు - ఆతడు కూడా ఇతరులకు బురద పూయడంతో ఒక అడుగు ముందే ఉంటున్నాడు. ఈ విషయంలో ఆయనకు మార్గదర్శనం అనుభవజ్ఞులనుంచి మాబాగానే లభిస్తోంది. He got what he truly deserves. That doesn't automatically revere Mr. Ravitej being a moralist, who blissfully travelled with the accused in the same boat for around 12 years. They are all just proving and making us not forget that, time and again, politics are a mere marriage of convenience but not otherwise.
అంతేగా అంతేగా - జై గారు జై గొట్టాలంటే ఆ లెఖ్ఖలే వేరు - ఆ వేరు వారి ఆరాటాల పురిటిగడ్డ లోంచి మొలకెత్తి ఉండాలి. జై గారూ - అంతేనా అంతేనా ??? ఇదే పవనాలు వారి గులాబీదళ తాబేదారు అయి ఉంటే ! అరె ఓ సాంబా రాసుకోరా ------
అతను జమ్మికుంట వాడో కాదో నాకు తెలువదు. పవనాలు సారు ప్రకారం ఇతగాడు "వరంగల్ జిల్లా జమ్మికుంట" వాస్తవ్యుడట. జమ్మికుంట వరంగల్ జిల్లాలో ఎప్పుడొచ్చి చేరిందో ముగ్గురు భార్యల ముద్దుల మొగుడికే తెల్వాలె.
Warangal zile Jammikunta me bacha jab nahi sota, aurata apni bachonse bolte "soja beta varna Pavan aake lecture denga". Are o Samba kitne aurat the? Teen sardar Haramzado vo teen the, tum logan karodo "pavanism" bhakta hai. Phirbhi vaapas aaye, khaalee haath. Kya karte sardar, vo teen aurata tumahare beeviyaa hai!
squeeze the the string to the fullest, the bow never fails to allow the wind to carry the arrow to find it's own target. naku mana cinemallo hotels lo cake visirindi okaraite akariki hotel lo andaro kalsi okalimeda okalu cakelu mohala paina rudde scene gurtukochindi.
ఈనాటి సమాజంలో హుందాతనం, grace, మర్యాదా రోజురోజుకూ అరుదైపోతున్నాయి కదా "Anonymous" గారూ. ఎంత crude గా ప్రవర్తిస్తే అంత గొప్ప అనే ధోరణిని పెంచి పోషిస్తున్నారుగా ... ముఖ్యంగా సినిమాలు.
సూర్య గారూ, "పోయే కాలం" వచ్చినప్పుడు అక్కసు కక్కేయడం మామూలే కాకపొతే అదేదో మరీ హద్దులు మీరకుండా చూసుకున్నాడు.
రవితేజ్ రాజకీయనాయకుడు కాదు, స్వయంప్రకటిత ఫిలాసఫర్. తాను జిడ్డు కృష్ణమూర్తి తరువాత అంతటివాడినని అతడి అభిప్రాయం. ఆ "స్థాయికి" తగ్గట్టు వల్లభనేని వంశీ తరహా భాషకు దిగకుండా (దినకర్ కవిత్వం గుప్పించి మరీ) ఏదేదో "హై లెవెల్" వాక్యాలు వాడాడు, గుడ్డిలో మెల్ల.
మీకు అది హద్దులు మీరకుండా రాసిన ఆవేదనలా కనిపించొచ్చు. నాకు అది నిరాధారపూరిత నింద లా "వీడిని ఇంక ఎదగనీయకుండా ఏదోటి చేద్దాం" అనే దురదలా క్లియర్ గానే కనిపిస్తుంది.
You too అనుకునుంటాడు పాపం గడ్డం రాయుడు. బాబుకు తను పనికిరావడం తప్ప తనకు బాబు అచ్చిరాడన్న పచ్చి నిజాన్ని తెలుసుకోలేక 'అనుకున్నదొక్కటి అయినది ఇంకొక్కటి' పాడుకోవాల్సి వచ్చింది పిచ్చి నాగన్న. అన్నకు పరకాల తమ్ముడికి రవితేజ (నాదెండ్ల వెళ్లిన తర్వాత రవితేజ పేరు కొట్టివేయడం జరుగుతుంది)
ఇష్టం లేకపోతే హుందాగా విడిపోవచ్చు కదా. వ్యక్తిత్వ హననం చేసి బురద జల్లి వెళ్లిపోవాలా.
ReplyDeleteనిజాయితీగా మాట్లాడుకుందాం. ఒక్కడంటే ఒక్క హుందాతనం గల నాయకున్ని (మన్మోహన్ సింగ్ గార్ని వదిలేద్దాం) ప్రస్తుత రాజకీయాల్లో జల్లెడ పట్టి చూపించండి. అందరూ అందరే. ఈ పార్టీ ఆ పార్టీ అని లేకుండా ఎక్కడ లాభం కనిపిస్తే అక్కడికి గెంతే జంపింగ్ జపాంగ్ లే అందరూ.
Delete"హుందాగా విడిపోవడం - వ్యక్తిత్వ హననం" - రవిరాజ్ అలా చేసి ఉండాల్సి కూడదన్నదే మీ అభిప్రాయమైతే నేను కూడా మీతో ఏకీభవిస్తాను. కానీ ఇక్కడ హననానికి గురైన నాయకుడి విషయం లో మనం అంతగా జాలి పడాల్సినంత సీనేం లేదు - ఆతడు కూడా ఇతరులకు బురద పూయడంతో ఒక అడుగు ముందే ఉంటున్నాడు. ఈ విషయంలో ఆయనకు మార్గదర్శనం అనుభవజ్ఞులనుంచి మాబాగానే లభిస్తోంది. He got what he truly deserves. That doesn't automatically revere Mr. Ravitej being a moralist, who blissfully travelled with the accused in the same boat for around 12 years. They are all just proving and making us not forget that, time and again, politics are a mere marriage of convenience but not otherwise.
"వరంగల్ జిల్లా" జమ్మికుంట వాస్తవ్యుడు మరియు "పవనిజం" పుస్తక నిజ రచయిత రాజు రవితేజ్ పోతూపోతూ పవ"నిజం" గుట్టు రట్టు చేసాడేంటి చెప్మా!
ReplyDeleteజమ్మికుంట వాస్తవుడు కాబట్టి అతను చెప్పింది రైట్. అదే అనకాపల్లి వాస్తవుడైతే రాంగ్ అవుతుంది. ఇదే జై శాసనం
Deleteఅంతేగా అంతేగా - జై గారు జై గొట్టాలంటే ఆ లెఖ్ఖలే వేరు -
Deleteఆ వేరు వారి ఆరాటాల పురిటిగడ్డ లోంచి మొలకెత్తి ఉండాలి.
జై గారూ - అంతేనా అంతేనా ???
ఇదే పవనాలు వారి గులాబీదళ తాబేదారు అయి ఉంటే !
అరె ఓ సాంబా రాసుకోరా ------
అతను జమ్మికుంట వాడో కాదో నాకు తెలువదు. పవనాలు సారు ప్రకారం ఇతగాడు "వరంగల్ జిల్లా జమ్మికుంట" వాస్తవ్యుడట. జమ్మికుంట వరంగల్ జిల్లాలో ఎప్పుడొచ్చి చేరిందో ముగ్గురు భార్యల ముద్దుల మొగుడికే తెల్వాలె.
DeleteWarangal zile Jammikunta me bacha jab nahi sota, aurata apni bachonse bolte "soja beta varna Pavan aake lecture denga". Are o Samba kitne aurat the?
Teen sardar
Haramzado vo teen the, tum logan karodo "pavanism" bhakta hai. Phirbhi vaapas aaye, khaalee haath.
Kya karte sardar, vo teen aurata tumahare beeviyaa hai!
squeeze the the string to the fullest, the bow never fails to allow the wind to carry the arrow to find it's own target. naku mana cinemallo hotels lo cake visirindi okaraite akariki hotel lo andaro kalsi okalimeda okalu cakelu mohala paina rudde scene gurtukochindi.
Deleteఈనాటి సమాజంలో హుందాతనం, grace, మర్యాదా రోజురోజుకూ అరుదైపోతున్నాయి కదా "Anonymous" గారూ. ఎంత crude గా ప్రవర్తిస్తే అంత గొప్ప అనే ధోరణిని పెంచి పోషిస్తున్నారుగా ... ముఖ్యంగా సినిమాలు.
ReplyDeleteగురువు గారూ, మీరు రవితేజ్ రాసిన ఉత్తరం చూడండి. ఎక్కడా మర్యాద/హుందాతనం తప్పలేదు.
DeleteLooks like you are condemning him without preliminary verification.
బాబోరినీ, వారి దత్తపుత్రుడిని అంటే చాలదండీ, మర్యాద తప్పాడని ఎగబడడానికీ?
DeleteThis comment has been removed by the author.
Deleteమొదటి "Anonymous" గారు హుందాతనం అంటేనూ ... నేను ఈనాటి సమాజం గురించి జనరల్ గా అన్నాను, జై గారూ, ప్రత్యేకించి ఏం సంఘటన గురించీ కాదు.
Delete@ Mr Jai,
Deleteఅంతటి మహత్తరమైన ఉత్తరం లింక్ ఇటు పడెయ్యండి శిష్యా ! చదివి తరిస్తాం.
నీహారిక మేడం నమస్తే. Great to see you back.
Deleteబచ్చల రాజు రవితేజ్ "Dear brother Pawan Kalyan" అని సంబోధిస్తూ రాసిన లేఖ కాపీ తన ట్విట్టర్ నుండి:
https://twitter.com/Raju_Ravitej/status/1205830284530176000
మొత్తం చదివా. విషయం ఏదీ ప్రత్యేకించి లేదు. పోతూ పోతూ తన అక్కసువెళ్లబోసుకున్నట్లే ఉంది.
Deleteసూర్య గారూ, "పోయే కాలం" వచ్చినప్పుడు అక్కసు కక్కేయడం మామూలే కాకపొతే అదేదో మరీ హద్దులు మీరకుండా చూసుకున్నాడు.
Deleteరవితేజ్ రాజకీయనాయకుడు కాదు, స్వయంప్రకటిత ఫిలాసఫర్. తాను జిడ్డు కృష్ణమూర్తి తరువాత అంతటివాడినని అతడి అభిప్రాయం. ఆ "స్థాయికి" తగ్గట్టు వల్లభనేని వంశీ తరహా భాషకు దిగకుండా (దినకర్ కవిత్వం గుప్పించి మరీ) ఏదేదో "హై లెవెల్" వాక్యాలు వాడాడు, గుడ్డిలో మెల్ల.
మీకు అది హద్దులు మీరకుండా రాసిన ఆవేదనలా కనిపించొచ్చు.
Deleteనాకు అది నిరాధారపూరిత నింద లా "వీడిని ఇంక ఎదగనీయకుండా ఏదోటి చేద్దాం" అనే దురదలా క్లియర్ గానే కనిపిస్తుంది.
"Friends, Romans, countrymen, Lend me your ears /
ReplyDeleteI have come to bury Caesar, not to praise him"
అన్నాడు Mark Antony
(Ref: William Shakespeare)
You too అనుకునుంటాడు పాపం గడ్డం రాయుడు. బాబుకు తను పనికిరావడం తప్ప తనకు బాబు అచ్చిరాడన్న పచ్చి నిజాన్ని తెలుసుకోలేక 'అనుకున్నదొక్కటి అయినది ఇంకొక్కటి' పాడుకోవాల్సి వచ్చింది పిచ్చి నాగన్న. అన్నకు పరకాల తమ్ముడికి రవితేజ (నాదెండ్ల వెళ్లిన తర్వాత రవితేజ పేరు కొట్టివేయడం జరుగుతుంది)
Delete