Pages

Showing posts with label నచ్చితే ఇష్టం నచ్చంది చట్టం. Show all posts
Showing posts with label నచ్చితే ఇష్టం నచ్చంది చట్టం. Show all posts

Thursday, June 4, 2020

నచ్చితే ఇష్టం నచ్చంది చట్టం

జీవం లేని విగ్రహాలకు భక్తి తో లడ్డూలు తినిపిస్తాం..
జీవిస్తున్న మూగ జీవాలకు మాత్రం విషపూరిత ఫలాలు పెడతాం..
రోజూ చికెన్ మటన్ కోసుకుతినే నాకు కేరళ లో గజరాజు కి జరిగిన అన్యాయం గురించి మాట్లాడే హక్కు ఎంత మాత్రం లేదు :(