వర్ధంతి కి జయంతి కి తేడా తెలీని వాడు పప్పు అంట,
బైక్ కి టోల్ కట్టాలి అనే వాడు గన్నేరు పప్పు అంట,
ప్రతిపక్ష నాయకుడు దద్ధమ్మ అంట,
అధికారపక్ష నాయకుడు చేతకాని వాడు అంట..
ఎవరు పప్పో ఎవరు గన్నేరు పప్పో,
ఎవరు దద్ధమ్మో ఎవరు చేతకాని వాడో నిరూపించుకోవడానికి కోట్ల ప్రజాధనం తో అసెంబ్లి సమావేశాలంట...
పన్నుల రూపం లో ఈ ఖర్చంతా భరిస్తున్న ప్రజలు పెద్ధ పిచ్చోల్లంట...!
***సతీష్ ధనేకుల***

రామారావు 1983 లోనే కుక్క మూతి పిందెలు, ఎంగిలి తిన్న కుక్కలు తరహా భాష వాడాడు. దాంతో పోలిస్తే మీరు పేరుకున్న పప్పు, గన్నేరు వగైరాలు చాలా హుందా.
ReplyDeleteఅతనికంటే ఘనుడు ఆచంట మల్లన్న అన్నట్టు రామారావు అల్లుడు అధికారులను ఇంగిలీషులో అమ్మనా బూతులు తిట్టి మామ రికార్డ్ బద్దలు కొట్టాడు.
Deleteమీకు ఇంకా పిచ్చి తిట్లు కావాలంటే ప్రగతి భవన్ కి వెళ్ళండి.
Deleteరామారావు తిట్టాడని నాగేశ్వరరావు, నాగేశ్వరరావు తిట్టాడని నాగార్జున ఇలా తిట్టుకుంటూ పోవడం లో తప్పు లేదంటారు..?
Delete