ఇప్పుడున్న పరిస్తితిలో మందు దుకాణం పెట్టి,
అధిక ధరలతో సామాన్యుడి జేబు కొట్టి,
ఖాళీ అయిన ఖజానాని మధ్యం డబ్బుతో నింపి పెట్టి,
ఇన్ని రోజులు చేసిన సామాజిక దూరాన్ని గాలికి నెట్టి,
వీటితో వచ్చే కొత్త రోగులను లెక్క కట్టి,
మళ్ళీ ఖజానాని ఖాలీ చేసి పెట్టి,
ఆర్ధిక మాంధ్యం అని అమాయకుడి నోరు కొట్టి,
ప్రజలపైన పన్నుల భారం నెట్టి,
మళ్ళీ అధికారం కోసం పిచ్చి జనాల నోట్లో పచ్చ నోటు పెట్టి,
భవిష్యత్తు తరాలను అంధకారం లోకి నెట్టి నా..... బారు షాప్ ముందు బారులు తీరి ఒక బాటిల్ బీర్ కోసం ఎదురు చూస్తూనే ఉంటాం...!!
మద్యం తాగినవాడు డ్రైవింగ్ కి దూరం గా ఉండాలి అని చట్టం చెసినోళ్ళు మేధావులు,
మద్యం కొనే వాడు లైన్ లో సామాజిక దూరం పాటిస్తాడు అనుకున్న మన నాయకులు మేథావులు..!

ఏం చేస్తాం సతీష్ గారు?
ReplyDeleteప్రజలకు వారికి తగినటువంటి నాయకులే దొరుకుతారు.
yatha raja tatha praja la undhandi..
Deleteభారులు కాదు బారులు
ReplyDeleteదుఖాణం ...దుకాణం
ఖాలీ....ఖాళీ
మధ్యం...మద్యం
దుఃఖ కారణం కనుక దుఃఖాణం అనవచ్చేమోనండీ :)
DeleteSorry for typo errors and thanks for currecting Niharika gaaru :)
DeleteI have updated it.
‘Special corona fee’: Delhi govt to charge 70% tax on liquor from today
ReplyDeletehttps://www.hindustantimes.com/india-news/delhi-slaps-special-corona-fee-on-alcohol-as-covid-19-cases-near-5-000-mark/story-xmu9edMa4SvqePQnpWanvK.html
Vaaru chandrababu gari priya mitrulu garu ganuka batikipoyaru, ade jaganayyunte-chusko na chandra!!
DeleteEenadu, jothi, tv5, VAGAIRAALU-a hore verappa!!