Pages

Thursday, March 26, 2020

చిన్న తప్పు పెద్ద ముప్పు

 

9 comments:

  1. నీళ్ళ సమస్య గురించా మీరు చెపుతున్నది ?

    ReplyDelete
    Replies
    1. హాస్టల్ విద్యార్ధుల సమస్య గురించి నిహారిక గారు

      Delete
  2. ప్రస్తుత సమస్య నీళ్ళ గురించి కాదనుకుంటాను, నీహారిక గారూ.
    హైదరాబాద్ నుండి తమ స్వంత ఊళ్ళకు వెళ్ళాలనుకున్న వారికి NOC ఇచ్చిన తెలంగాణా పోలీసులు .... దాన్ని మడిచి జేబులో పెట్టుకుని రోడ్డు మార్గాన ప్రయాణమైన జనులు .... వారిని రాష్ట్ర సరిహద్దు దగ్గర తమ రాష్ట్రం లోనికి ప్రవేశించకుండా అడ్డుకున్న పొరుగు రాష్ట్ర పోలీసులు.

    ఇలా NOC లు ఇస్తున్నామని పొరుగు రాష్ట్రానికి ముందుగా తెలియజేసి సరేననిపించుకున్నట్లు లేదని ఈ పోస్ట్ భావం .... అనుకుంటాను.

    ReplyDelete
    Replies
    1. పది రోజుల నుండే ప్రైవేట్ హాస్టళ్లు కిరికిరి చేస్తున్నారు. పోయిన వారం మమ్మల్ని వెంటనే వెకేట్ చేయమని ఒత్తిడి చేస్తున్నారని పిల్లలు కంపెనీకి వచ్చి వాపోతే, మాలాంటి వారి అభ్యర్థన మేరకు అధికార యంత్రాంగం సదరు హాస్టల్ యజమానులను మందలించారు.

      ప్రధాని మోడీ లాకుడౌను ప్రకటించిన దరిమిలా హాస్టల్ యజమానులు మళ్ళీ తోక జాడించారు. డిప్యూటీ మేయర్ ఫసియుద్దీన్ తదితురులు పిల్లల్ని వేధించొద్దని ఇంకోక్కసారి స్ట్రిక్ట్ వార్నింగ్ ఇచ్చారు.

      ఈ సమస్య గురించి స్పందించి సాయం చేసిన మిత్రులు కొణతం దిలీప్ & ఇతర అధికారులకు ధన్యవాదాలు.

      The matter is resolved now. For your information please.

      అన్ని సంస్థలలో పని చేస్తున్న మిత్రులకు అందరికీ విజ్జ్యప్తి. దయచేసి పుకార్లను నమ్మొద్దు. హాస్టల్ యజమానులు లేదా ఇంకెవరయినా బెదిరిస్తే మీ కంపెనీలోని సీనియర్ల దృష్టికి వెంటనే తీసుకురండి. మనందరమూ కలిసికట్టుగా కుదిరినమేరకు సమస్యలను పరిష్కరించుకుంటూ కస్టమర్లకు అండదండగా నిలుద్దాం.

      We shall overcome.

      Delete
    2. నిన్న జగన్, ఈ రోజు కెసిఆర్ కూడా ప్రెస్ కాంఫరెన్సులో ఈ విషయం ప్రస్తావించారు.

      Delete
    3. Hi Jai gaaru, thanks for the valuable information.

      Delete
  3. బిందెడు పాలలో విషమా ? ఆంధ్రా రాష్ట్ర ముఖ్యమంత్రికి చీమకుట్టినట్లు కూడా ఉండదు. తెలంగణాలో 40 కరోనా కేసులుంటే ఆంధ్రాలో 8 కేసులున్నాయి.ఇపుడు వీళ్ళని రానిస్తే సంఖ్య పెరుగుతుందేమో అనుకుంటారు.ఇదేమైనా ఉద్యోగ బదిలీనా బాధపడడానికి ?

    ReplyDelete
    Replies
    1. ఒక చిన్న తప్పు కూడా ఇప్పుడు ఒక పెను ముప్పు కి కారణం అయ్యే పరిస్తితులు ఆండి

      Delete
  4. చాలా బాగా రాసారు.. ధన్యవాదాలు.
    అలాగే ఒక సారి నా బ్లాగును కూడా చూసి మీ ప్రేక్షకులతో పంచుకుంటారని ఆశిస్తున్నాను.
    నా బ్లాగును చూడటానికి ఇక్కడ నొక్కండి

    ReplyDelete