ప్రత్యేక హోదా చట్టం చేసి చుట్టం చూపు కూడా చూడని కేంద్రం మీద న్యాయ పోరాటం చేయకుండా ముహూర్తాలు పెట్టుకొని దీక్షలు చేసే అధికారపక్షం...
అధికార పక్షం మొత్తం అన్యాయమే అంటూ ఒక్క కేసు పెట్టకుండా ఓదారుస్తూ ఊర్లు పట్టుకుని తిరుగుతున్న ప్రతిపక్షం...
ఆడపిల్లలకు అన్యాయం జరిగితే పోలీసు స్టేషన్ మెట్లు ఎక్కాలి కానీ తన దాకా వస్తే ఆవేశం తో ఫిలింఛాంబర్ రోడ్లు ఎక్కే అజ్ఞాతవాసం...
ఈ దీక్షలకి, ఓదార్పులకి, ఆవేశాలకి ఎప్పటిలాగే బకరాలమయ్యే అమాయకపు జనం...!
***సతీష్ ధనేకుల***

Thank you Suryaa :)
ReplyDeletepawan kalyan film chamber kelli battalippi kinda koochunnaada? complaint cheyyadaaniki vellaada? srireddy ki cheppinde thanu chesaadu ani naa abhiprayam, srireddy MAA lo member kaadu kaabatti police station ki vellamannaadu, Pawan MAA lo sabhyudu kaabatti akkada complaint ivvadaaniki velli undachu.
ReplyDelete