Pages

Friday, January 26, 2018

చట్టాలు vs విలువలు

స్వేచ్ఛ అనే హక్కు మనం పొంది 69 సంవత్సరాలు దాటింది,
అంటే 90 సంవత్సరాలు దాటిన మా తాత 21 సంవత్సరాలు స్వేచ్ఛ లేకుండానే గడిపాడా..!
కానీ, ఏ నాడు తన స్వేచ్ఛకు భంగం కలిగిందని చెప్పినట్లు నాకు గుర్తు లేదు. 
రాజ్యాంగపు చట్టాలు లేని రోజుల్లో మనుషుల మధ్య విలువలు ఉండేవి,
ఇప్పుడు ఆ విలువలను కాపాడుటకు చట్టాలు మాత్రమే ఉన్నాయి. 
విలువలను కాపాడుటకు వ్యక్తులు మారకుండా.. 
వ్యక్తులను కాపాడుటకు చట్టాలు మారుస్తూ  గడిపేస్తున్నాము...!

***హ్యాపీ రిపబ్లిక్ డే** 

మీ........సతీష్ ధనేకుల!!!

No comments:

Post a Comment