యుద్ధం అని మాట రాగానే మేము సిద్ధం అని ఫేస్ బుక్ లో గలమెత్తుతాం,
మీడియా TRP ల కోసం చెప్పే నాలుగు మాటలు విని వాట్సాప్ గ్రూప్ ల లో తూటాలు పేలుస్తాం,
చైన వస్తువలను నిషేదిస్తాం అని మేడ్ ఇన్ చైన ఫొన్ ల నుండే సందేశాలు పంపిస్తాం.
ఏవి నిషేదించాలో ఎవరితో యుద్ధాలు చేయాలో మనం ఎన్నుకున్న నాయకులకు, మన పాలకులకు బాగా తెలుసు..!
సరిహద్దుల సమస్యలను ప్రభుత్వాలకు వదిలేసి మనం మన చుట్టూ ఉన్న సమస్యల మీద నిజాయితీగా పొరాడగలిగితే మనకి మన దేశానికి మంచిది...!!
***యుద్ధాలు చేసి ఏ "దేశం" ప్రపంచం లో అభివ్రుద్ది చెందిన దాకలాలు లేవు***
చైనా వాడు ఆక్రమణ చేస్తుంటే అందరూ చెమ్మ చెక్క ఆడుకోవాలా. దేశాన్ని ప్రేమించే ప్రతి ఒక్కరూ స్పందిస్తారు. అది తప్పేమీ కాదు
ReplyDeleteనేను చెప్పింది అదే, చెమ్మ చక్క అష్టా చమ్మా ఆడుకున్నట్లు కాదు వస్తువులు నిషేదించడం పొరుగు దేశాలతో యుద్ధాలు చేయడం అంటే. నిన్న ఒక్క రోజే "ఒన్ ప్లస్ 8 ప్రో" అనే చైన ఫొన్ మన మార్కెట్ లోకి రాగానే పది లక్షల యూనిట్ లు పది నిముషాలలో కొనేశారు మన వాళ్ళు. ఇది మన మాటల కి చేతలకి తేడా.... ఆస్సలు మన ప్రభుత్వాలే లిక్కర్ మీద విదేశీ పెట్టుబడుల మీద ఆధార పడి నడుస్తున్న రోజులు ఇవి. ముందు నిషేదించాల్సింది వాటిని కాదు మనకి లభిస్తున్న ఉచిత పతకాలను, వాటిని వద్దు అనుకునే ధమ్ము ప్రతి ఒక్కరికి ఉంటే లిక్కర్ ని విదేశీ పెట్టుబడులను ఆపే ధమ్ము మన ప్రభుత్వాలకు వస్తుంది.
Delete"KILL". THE INDIANS JUST DON'T HAVE IT IN THEM. JUST PAPER TIGERS. They will never stop buying "CHINESE". They preach Nationalism, practice Internationalism. Social Media Patriots.
DeleteChala Baaga cheppavu Annayya
ReplyDelete***యుద్ధాలు చేసి ఏ "దేశం" ప్రపంచం లో అభివ్రుద్ది చెందిన దాకలాలు లేవు*** - may not be true?? yes agree india's case would be different but US fought and won world war 2 - its developed nation
ReplyDeletesame - germany, gapan, UK, france etc. which fought and won wars - also developed nations??
@Rajesh: World War2 టైం లో ఇంత Globalisation లేదు అప్పుడు ఒక దేశం మీద ఇంకొక దేశం ఆదారపడే సందర్బాలు తక్కువ ఎక్ష్పోర్ట్ ఇంపోర్ట్ లు అనే కాన్సెప్ట్ స్టార్ట్ అయ్యాక యుద్ధాల వల్ల నష్టాలు తప్ప లాభాలు లేవు అని నా అభిప్రాయం. నేను అస్సలు చెప్పాలనుకునే విషయం ఏంటి అంటే ముందు మన ఆర్ధిక వ్యవస్త మీద ద్రుష్టి పెట్టాలి దాన్ని భలపరచాలి. అప్పుడు మనం ఏ దేశం మీద ఆధార పడాల్సిన అవసరం లేదు. మన భలాన్ని మొదట పెంచుకోకుండా గెలుపు కోసం భరిలో దిగడం వలన ఎటువంటి లాభం లేదు.
Delete