స్టేట్ రిజల్ట్స్ చూస్తుంటే అధికారపక్షాన్ని దించడానికి ప్రజలు ఎంత కసిగా ఉన్నారో అర్ధమవుతుంది..
కానీ, సెంట్రల్ రిజల్ట్స్ చూస్తుంటే ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ ని రాజకీయాలనుండే సాగనంపేలా ఉంది..
జగన్ నాయకుడు గా మారాడు,
చంద్రబాబు ఆలోచనలో పడ్డాడు,
పవన్ తన ఉనికిని కూడా చాటుకోలేకపోయాడు,
కేసిఆర్ ప్రతిపక్షం కూడా ఉంది అని గుర్తించాడు...!!
***సతీష్ ధనేకుల***
కానీ, సెంట్రల్ రిజల్ట్స్ చూస్తుంటే ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ ని రాజకీయాలనుండే సాగనంపేలా ఉంది..
జగన్ నాయకుడు గా మారాడు,
చంద్రబాబు ఆలోచనలో పడ్డాడు,
పవన్ తన ఉనికిని కూడా చాటుకోలేకపోయాడు,
కేసిఆర్ ప్రతిపక్షం కూడా ఉంది అని గుర్తించాడు...!!
***సతీష్ ధనేకుల***
పచ్చ పార్టీ కుల పిచ్చిని పచ్చ మీడియా పైశాచికాన్ని ప్రజలు అసహ్యించుకున్నారు. బాబు రాజకీయ జీవితం అత్యంత అవమానకర రీతిలో ముగిసింది.
ReplyDeleteబీజేపీకి ఒకప్పుడు పార్లమెంటులో 2 సీట్లే వచ్చాయి. అప్పుడు అడ్వానీ గారి రరాజకీయ జీవితం అత్యంత అవమానకర రీతిలో ముగిసింది అని మీలాంటీ వారు అనే ఉంటారు. కాని నిజం ఏమిటో అందరికీ తెలుసును.
DeletePlease check election stats 40 percent of the people still with TDP and and the development .. edi total ga EC and BJP and YSRCP kutra ... they managed EVMs.. laksha kotlu docukunnavadu mana nayakudu .. how could you accept bro..
ReplyDeleteనీ బొంద. ఎక్కడి లక్ష కోట్లు. పచ్చ మీడియా విష ప్రచారానికి సృష్టించిన బూచి అది. ఈవిఎం లు చక్కగా పని చేశాయి. ఈ ఏడుపు ఆపి హుందాగా ఓటమిని పచ్చమూకలు అంగీకరించాలి.
Delete