ఒక ట్వీట్ చేస్తేనే కులాల మధ్య చిచ్చు అని అంటున్నాం, ఒక వ్యక్తి పెట్టిన ట్వీట్ ని పట్టుకొని కొట్టుకు చచ్చే మనల్ని ఏమనాలి..
ఒక ట్వీట్ నో ఒక అభిప్రాయాన్నో చూసి influence అయ్యే పరిస్థితిలో మనం ఉండి , దాని మీద కుల సంఘ నాయకులతో చర్చలు పెడుతూ కులాలు లేని సమాజం కావాలి అని పోరాడుతున్నాం... 😅😆😅
బురదని బురద తోనే కడుగుతున్నామా !!