యుద్ధం అంటే ఇంట్లో కూర్చుని facebook లో రెండు ముక్కల పోస్ట్ పెట్టడం కాదు..
ఎదుగుతున్న రెండు దేశాల ఆర్థిక వ్యవస్తను వెయ్యి ముక్కలు చేయడం...
యుద్ధం అంటే పరాయి దేశాల మీద మాటల తూటాలు పేల్చడం కాదు..
కోట్లమంది ప్రజల ప్రాణాలను పణం గా పెట్టడం...
నువ్వు అనుకునే యుద్ధం అంటే పొరుగు దేశాన్ని ప్రపంచ పటం నుండి తుడిచి పెట్టడం కాదు..
ఎంతో మంది అమాయకపు ఆడపడుచుల నుదిటి కుంకుమ తుడిచి పెట్టడం...
యుద్ధం అంటే నీ భలాన్ని ఆవేశం తో ప్రదర్శించడం కాదు..
భవిష్యత్తు తరాలకు బానిసత్వపు బాట ను వేయడం...
అమాయకపు ఆవేశం ఉంటే మరో రెండు ఎక్కువ కొవ్వొత్తులను వెలిగించి నీ నిరసన చూపించు, అంతే కానీ ఆలోచన లేకుండా వేలమంది జీవితాలలో వెలుగుని ఆర్పాలని చూడకు మిత్రమా...
"దేశం అంటే మట్టి కాదోయ్ దేశం అంటే మనుషులోయ్"
యుద్ధం చేసి మట్టిని సాధించడం కోసం మనుషులను మట్టి లో కలపొద్దు అని ఆశిస్తూ ......
***మీ సతీష్ ధనేకుల***

చాలా బాగా చెప్పారు. 👏
ReplyDeleteచాలా బాగా చెప్పారు. 👏
ReplyDelete