నువ్వు అనుసరించని రాముడు మంచోడు అయితే నీకెందుకు చెడ్డోడు అయితే నీకెందుకు మహేషా...!
కనపడని దేవుడిని అంటే నీకొచ్చిన కోపం లో ఓ సగ భాగం సామాజిక వివక్షతల మీద కూడా చూపించవయ్యా ఓ మనిషీ...!!
వివేకానందుడి వ్యక్తిత్వం తెలీని వాడు కూడా వివేకానంద యూత్ అని చెప్పుకుంటాడు, చేగువేరా తెగువ తెలీనోడు కూడా బైక్ ల మీద బట్టల మీద బొమ్మలేసుకొని తిరుగుతాడు..!!
వ్యక్తిత్వాలను గౌరవించకుండా వ్యక్తులను పూజించే వ్యవస్థ లో మార్పుని ఆశించొద్దు..!!!
***సతీష్ ధనేకుల***

Well said. Let these fellows comment on other religions.
ReplyDelete