ప్రాణం రెండు అక్షరాలు,
బంధం రెండు అక్షరాలు,
తన ప్రాణమే పేగు బంధం గా పంచె అమ్మ రెండు అక్షరాలే..
కష్టం రెండు అక్షరాలు,
గమ్యం రెండు అక్షరాలు,
తన కష్టం తో మన గమ్యానికి మార్గం వేసే నాన్న రెండు అక్షరాలే..
రెండు రెక్కలు రాగానే ఆ రెండు అక్షరాల బంధాన్ని ముక్కలు చేయొద్దని రెండు చేతులు జోడిస్తూ.....
మీ సతీష్ ధనేకుల!!

Thanks!!
ReplyDelete“రెండు రెక్కలు రాగానే ఆ రెండు అక్షరాల బంధాన్ని ముక్కలు చేయొద్దు”..షభాష్..
ReplyDelete