నన్ను నాలా చూడటమే ప్రేమ,
నేను నీలా ఉండాలనుకోవడం భ్రమ..
నీ స్వార్థానికి ప్రేమ అనే పేరు పెట్టుకోకు,
అది నాలో లేదని కుమిలిపోకు..
ఉన్న ప్రేమను విస్మరించకు,
లేని కోపం ఊరికే ప్రదర్శించకు..
అవసరాన్నిబట్టి, నీ ఆలోచనలకు మెలిపెట్టి, మారేది కాదు ప్రేమ..!
అందరూ నీ వారే అనుకుంటే, నిన్ను నువ్వు దూరం గా పెట్టు,
నువ్వు నీకే కావాలి అంటే, అందరిని దూరంగా నెట్టు..
ఇది నీకు అర్దమవలేదు అంటే, నువ్వు అదృష్టమంతుడివి అయినట్లు..
అర్ధమై కూడా బాధ పడుతున్నావ్ అంటే, నిన్ను దేవుడు కూడా మార్చలేడన్నట్లు ..!
మీ................................................సతీష్ ధనేకుల..!

Very nice !!
ReplyDeleteThank you :)
Deleteఅందరూ నీ వారే అనుకుంటే, నిన్ను నువ్వు దూరం గా పెట్టు,
ReplyDeleteనువ్వు నీకే కావాలి అంటే, అందరిని దూరంగా నెట్టు..
ప్రేమంటే ఇదే !