ఎప్పుడూ వస్తున్నట్లే ఆ రోజు కూడా కొన్ని మెయిల్స్ ఉన్నాయ్ నా ఇన్ బాక్స్ లో.కాలిగానే ఉన్నాం కదా అని ఒక్కొక మెయిల్ ఓపెన్ చూస్తున్న కొన్ని ఫన్నీ మెయిల్స్ కొన్ని ఆఫీసు మెయిల్స్ అలా చూస్తుంటే మా ఫ్రెండ్ దగ్గరినుండి వచ్చిన ఒక మెయిల్ ఓపెన్ చేసాను.చూస్తే దాంట్లో “ఇంటర్ ఎగ్జామ్స్ రాయబోతున్న అంధ విద్యార్దుల కు స్క్ర్యబ్ గ హెల్ప్ చేయాలి” అంటే అంధ విద్యార్దులు చెప్తుంటే మనం వారి ఎక్షామ్ రాసి పెట్టాలి.ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఈ కింది నుంబెర్స్ ని కాంటాక్ట్ చేయండి అని ఉంది.
ఒక్కసారిగా ఆ మెయిల్ చూడగానే మనకి దేవుడు ఒక మంచి అవకాశం అందించాడనే ఫీలింగ్ కలిగి మా ఫ్రెండ్స్ అందరికి ఆ మెయిల్ ఫార్వార్డ్ చేసాను.వెంటనే ఆ నెంబర్ కి కాల చేసి మేము వస్తాం ఎక్షామ్ రాస్తాము అని నేను మా ఫ్రెండ్ చెప్పాము, వాళ్ళు మాకు అడ్రస్ ఇచ్చారు. ప్రొద్దున 8am కి ఈస్ట్ మారేడుపల్లి లో ఎక్షామ్.మేము ఉదయం 7:30 కి అక్కడికి చేరుకున్నాము.అక్కడ స్కూల్ ప్రిన్సిపాల్ మాడం రాజేశ్వరి గారిని కలిసాము.ఆమెను చూస్తే ఈ లోకం లో మంచితనం ఇంకా బ్రతికే ఉంది యా మంచితనం ని ఇంకో పదిమందికి పంచుతుంది అని చెప్పడానికి ఆమె ఒక గొప్ప ఉదాహరణ.ఆమె పలకరిమ్పులోనే ఏదో తెలీని ఆత్మీయత ఎదుటివారికి ఇంకా ఏదో చేయాలి, వారితో చేపిచ్చాలి అనే ఆత్రుత మనకి కనిపిస్తుంది.

నేను మా ఫ్రెండ్ ఆమెను కలవగానే ఆమె ఎంతో ప్రేమతో మమ్మలను పలకరించారు, నాకు సైదులు అనే ఒక కుర్రది ఎక్షామ్ రాసే అవకాశం ఇచ్చారు.మా ఫ్రెండ్ ని బాక్అప్ గ ఉండమన్నారు అంటే ఎక్షామ్ కి ఎవరన్నా రాలేకపోతే తనని పార్టిసిపేట్ చేయమన్నారు. అప్పుడు మేము ఆ పిల్లలతో మాట్లాడితే వారికి అంధత్వం అనే లోపం ఉన్నట్లు వారిలో ఏ ఒక్కరి మాటల్లో మాకు కనిపిచలేదు అంటే ఆ స్కూల్ వారు ఆ మాడం వాళ్ళని ఎంతగా ఆ లోటు తెలీకుండా చుసుకున్తున్నారో అర్ధమయింది.
ఇంకా గొప్ప విషయమేంటంటే అలా హెల్ప్ చేయడానికి వచ్చిన వారందరూ కాలేజి స్టూడెంట్స్ & జాబు హోల్డర్స్.అందులో కొంతమంది సెలబ్రిటిస్ కుడా ఉన్నారు పేరు "హిమ బిందు" తను సింగర్ (సింగర్ "హేమ చందర్" వాళ్ళ సిస్టర్ ). మిగతా వారు "మని" (INDIA INFOLINE), "రమ్య"(Honeywell),"ప్రతాప్ రెడ్డి"(MBA student), "నగేష్"(CA ). నాకు తెలిసిన వరకు వాళ్ళ వివరాలు ఇవి అలానే మిగిలిన వారందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియ చేసుకుంటున్నాను. మీ లోని మంచితనాన్ని ఇలానే పెంచి ఎదుటి వారికి సహాయం ఎల్లప్పుడు చేస్తారని ఆశిస్తున్నాను.
కొంతమందికి అవకాశం రాక చేయలేకపోయి ఉండొచ్చు. అలా చేద్దాము అని మనసులో ఉన్నవారికి కనీసం నా బ్లాగ్ ద్వారా అన్నాతెలియచేద్దామని నా చైనా ఆశ. మిగిలిన ఎక్షామ్స రాయడానికి ఎవరికన్నా ఇంటరెస్ట్ ఉంటె మీ విలువయిన సమయాన్ని కేతాయిద్దము అనుకునే వారికి ముందుగా ధన్యవాదాలు తెలియచేస్తూ మీకు వివరాలు అందిస్తున్నాను.
Name: Abraham
Number: 9866858664
Name: Rajeswari
Number: 9440359234.
మంచితనాన్ని పెంచుకుందాం దాన్ని పదిమందికి పంచుదాం అని ఆశిస్తూ............ సతీష్
Number: 9866858664
Name: Rajeswari
Number: 9440359234.
మంచితనాన్ని పెంచుకుందాం దాన్ని పదిమందికి పంచుదాం అని ఆశిస్తూ............ సతీష్
No comments:
Post a Comment