ఈ రోజు జాతీయ జండాలను దేశ భక్తులను చూసిన తరువాత రేపటి నుండి మన దేశం లో ఏ అన్యాయం అరాచకం జరగవేమో అనిపిస్తుంది...
దేశం అంటే జెండా ఒక్కటే కాదోయి, ప్రతి ఒక్కరికి మనం ఇచ్చే అండ దండ..!
దేశ భక్తి అంటే జెండా ఒక్కటే కాదేమో, జనం అంతా మన వాళ్ళే అనుకోవడం...!!
ఈ రోజు కనపడిన భక్తి ప్రతి రోజూ వారి ప్రవృత్తి గా మారాలని ఆశిస్తూ...
***సతీష్ ధనేకుల***