Pages

Tuesday, July 3, 2018

మాన(దై )వత్వం

నువ్వు అనుసరించని  రాముడు మంచోడు అయితే నీకెందుకు  చెడ్డోడు అయితే నీకెందుకు మహేషా...!
కనపడని దేవుడిని అంటే నీకొచ్చిన కోపం లో ఓ  సగ  భాగం సామాజిక వివక్షతల మీద కూడా చూపించవయ్యా  ఓ మనిషీ...!! 
వివేకానందుడి వ్యక్తిత్వం తెలీని వాడు కూడా వివేకానంద యూత్ అని చెప్పుకుంటాడు, చేగువేరా తెగువ తెలీనోడు కూడా బైక్ ల మీద బట్టల మీద బొమ్మలేసుకొని తిరుగుతాడు..!!
వ్యక్తిత్వాలను గౌరవించకుండా వ్యక్తులను పూజించే వ్యవస్థ లో మార్పుని ఆశించొద్దు..!!! 

***సతీష్ ధనేకుల***