మొన్నటి వరకు ప్రశ్నించలేదని తిట్టారు..
నిన్న జగన్ ని ప్రశ్నించాడని YSRCP వాళ్ళు తిట్టారు..
నేడు బాబు ని ప్రశ్నించాడని TDP వాళ్ళు తిడుతున్నారు..
అంటే, మనకు ప్రశ్నించడం నచ్చదా.. లేక మనల్ని ప్రశించడం మాత్రమే నచ్చదా...!
ఎదుటి వాడిని తిడితే మనం భుజాలు ఎగురవేస్తాం,
మనల్ని తిడితే వాడు భుజాలు ఎగురవేస్తాడు.
ఇలా గుమ్మడి కాయల దొంగ అనగానే తడుముకునే అన్ని రోజులూ ,
ఎపుడో అపుడు ఎవడో ఒకడి ప్రశ్నకి సమాధానం ఇవ్వక తప్పదు...!!